01.
తే.గీ.
"శైలపుత్రి"గాకనిపించిశూలమూని
దుష్టశిక్షణగావించి;దుర్గుణముల
నణచివేయుచుబ్రోచియుననుదినంబు
"నమ్మదుర్గమ్మవరములనన్నినొసగు"!!!
02.
తే.గీ.
"బ్రహ్మచారిణీ"రూపానభక్తులకును
దర్శనమునిచ్చిప్రతిపూటదయనుజూపి
శరణువేడినచాలునుపరివిధాల
"అమ్మదుర్గమ్మవరములనన్నినొసగు"!!!
03.
తే.గీ.
అమ్మ"దుర్గమ్మ"లేనట్టిదవనిలేదు
అంతటనుకొలువొందియుచింతలన్ని
బాపిధైర్యమ్మునిచ్చునుభాసురముగ
"అమ్మదుర్గమ్మవరములనన్నినొసగు"!!!
తే.గీ.
"శైలపుత్రి"గాకనిపించిశూలమూని
దుష్టశిక్షణగావించి;దుర్గుణముల
నణచివేయుచుబ్రోచియుననుదినంబు
"నమ్మదుర్గమ్మవరములనన్నినొసగు"!!!
02.
తే.గీ.
"బ్రహ్మచారిణీ"రూపానభక్తులకును
దర్శనమునిచ్చిప్రతిపూటదయనుజూపి
శరణువేడినచాలునుపరివిధాల
"అమ్మదుర్గమ్మవరములనన్నినొసగు"!!!
03.
తే.గీ.
అమ్మ"దుర్గమ్మ"లేనట్టిదవనిలేదు
అంతటనుకొలువొందియుచింతలన్ని
బాపిధైర్యమ్మునిచ్చునుభాసురముగ
"అమ్మదుర్గమ్మవరములనన్నినొసగు"!!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి