న్యాయాన్ని నిలబెట్టడానికి ఓ పోలీసులారా...!
న్యాయన్నీ రక్షించండి ఓ పోలీసులారా...!
న్యాయాన్ని అవమానించ కండి ఓ పోలీసులారా...!
దేశాన్ని రక్షించండి ఓ పోలీసు లారా...!
ఖైదీలను శిక్షించండి ఓ పోలీసు లారా...!
దొంగలను వెతికి పట్టుకోండి ఓ పోలీసు లారా...!
ధర్మాన్ని రక్షించండి ఓ పోలీసు లారా...!
చట్టాన్ని అదుపులో ఉంచండి ఓ పోలీసులారా...!
దొంగలచే సత్యాన్ని పలికించండి ఓ పోలీసులారా...!
దొంగలచే విముక్తి కల్పించండి ఓ పోలీసులారా...!
దొంగలకు సరైన బుద్ధి చెప్పండి ఓ పోలీసులారా...!
న్యాయాన్ని నిలబెట్టండి ఓ పోలీసులారా...!
మమ్మల్ని సురక్షితంగా ఉంచండి ఓ పోలీసులారా...!
దొంగలను బంధించి దేశాన్ని కాపాడండి ఓ పోలీసులారా...!
మన దేశానికి దొంగలకే విముక్తి కల్పించండి ఓ పోలీసులారా...!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి