చిటపట చిటపట వర్షం...!
ఆనందాన్నిచ్చే వర్షం....!
వర్షం వల్ల వరదలు...!
వరదల్లో చేపలు....!
వర్షంలో ఆడుకునే పిల్లలు...!
సరదాగా ఆడుకునే పిల్లలు...!
సందడి సందడిగా ఉండే వర్షం...!
మనల్ని సందడిగా ఉంచే వర్షం...!
వర్షంలో జంతువుల సందడి...!
చూడచక్కగా ఉండే సందడి...!
వర్షం పడ్డ తర్వాత ఇంద్రధనస్సు....!
ఎంతో అందంగా ఉండే ఇంద్రధనస్సు...!
ఇంద్రధనస్సు రాగానే ఆకాశంలో చాలా అందం....!
వర్షం లేకపోతే వరద లేదు...!
వరద లేకపోతే వాగు లేదు...!
వాగు లేకపోతే కాలువలు లేవు...!
కాలువలు లేకపోతే చెరువులు లేవు...!
చెరువు లేకపోతే పంటలు లేవు...!
పంటలు లేకపోతే ఆహారం లేదు...!
ఆహారం లేకపోతే మనకు జీవనాధారం లేదు....!
ఆనందాన్నిచ్చే వర్షం....!
వర్షం వల్ల వరదలు...!
వరదల్లో చేపలు....!
వర్షంలో ఆడుకునే పిల్లలు...!
సరదాగా ఆడుకునే పిల్లలు...!
సందడి సందడిగా ఉండే వర్షం...!
మనల్ని సందడిగా ఉంచే వర్షం...!
వర్షంలో జంతువుల సందడి...!
చూడచక్కగా ఉండే సందడి...!
వర్షం పడ్డ తర్వాత ఇంద్రధనస్సు....!
ఎంతో అందంగా ఉండే ఇంద్రధనస్సు...!
ఇంద్రధనస్సు రాగానే ఆకాశంలో చాలా అందం....!
వర్షం లేకపోతే వరద లేదు...!
వరద లేకపోతే వాగు లేదు...!
వాగు లేకపోతే కాలువలు లేవు...!
కాలువలు లేకపోతే చెరువులు లేవు...!
చెరువు లేకపోతే పంటలు లేవు...!
పంటలు లేకపోతే ఆహారం లేదు...!
ఆహారం లేకపోతే మనకు జీవనాధారం లేదు....!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి