శుభకర మహిమాన్విత కరుణామయిసూర్య చంద్ర అగ్ని హోత్ర నేత్రజ్వలిత దేవీ!శ్రీచక్ర అధిష్టాన దీపకళా తేజోమయికౌమారీ వైష్ణవి మహా త్రిపుర వాసినీ!బాలా లలితా సరస్వతీ మహాకాళీమహాలక్ష్మి మహాశక్తి మహా మహేశ్వరీ!అంబికా అపర అంశ బాలా త్రిపుర సుందరీకార్యసిద్ధి కోసం అవతరించిన చాముండీ!కదంబవన చారినీ మంద హాసినీమధుర భాషిని ముకుంద రమణీ!అరుణ మాల్య భూషణ భువనాంభికఅలవోకగ కనికరించు అశేష జనమోహిని!ఆది పరాశక్తి నీలాంబరీ దేవి భజామిసకల సంపదిచ్చు మోక్షదాయినీ నమామి!(దేవీ నవరాత్రుల రెండో రోజు బాలా త్రిపుర సుందరీ దేవిగా దుర్గాదేవి దర్శనం సందర్భంగా..)
త్రిపురాంతక వాసిని;-కవిరత్న నాశబోయిన నరసింహ(నాన), 8555010108.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి