*మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్*
ఉ.
సానను బట్టనట్టి గుణసారము బుద్ధిన రత్నదీపమై
కానల నున్నగాని వెలుగంతట జిమ్మెడి ధీరతత్వమై
సేనకు మిన్నగా తలచి సేవలు జేసెడి ధర్మదాత; వో
*మానవ!నాథ!పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్*

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి