*కలుగలవాడె రాజు కలికాలములోన దలంచి చూసినన్*
చ.
సులువది గాదు చెప్పినను సొక్కపు దారిని యెంచి నడ్వగన్
పలువురిమేలు గోరి జలపాతమువోలెనె సాగి యెప్పుడున్
కలతల లెక్కజేయకఁ సకార్యములన్నియు చక్కదిద్ది నూ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి