భారతదేశం ఆనందనిలయం;-ధరావత్ రాహుల్- 9 వ తరగతి -జి.ప.ఉ‌.పా మాల్తుమ్మెద-కామారెడ్డి
 కవులు కళాకారులు
విరాజిల్లిన నిలయం
ఆనందానికి మారుపేరుగా
నిలచిన దేశం
గాంధీ మహాత్ముని వంటి
వీరులు నివసించినదేశం
ప్రపంచంలో రెండవ
అధికజనాభా కలిగిన దేశం
కులమత భేదాలు లేనిదేశం
హిందు సాంప్రదాయంలతో
వెలసిల్లెడి దేశం
అటువంటి దేశంలో
పుట్టినందుకు
భారతీయునిగా గర్విస్తున్నాను
జై భారత్

కామెంట్‌లు
Unknown చెప్పారు…
Very nice Rahul
Unknown చెప్పారు…
Very nice Rahul
Unknown చెప్పారు…
Super my son 🥰🥰
Unknown చెప్పారు…
Very good rahul