అంగీకారం;-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్. సెప్టెంబర్ 08, 2022 • T. VEDANTA SURY బాలల అనురాగంబాలల అభిమానం బాలల ఆప్యాయతబాలల ఆత్మీయతబాలల ప్రేమచవి చూసినవారు జాబిల్లిగా విరిసివెన్నెలగా కురిసి నిండు గోదారిలా ఝరిసి ఆనందపు ఉప్పెనలోకొట్టుకుపోతూఅనూహ్య దిగంతాహ్వానాన్నిమనస్ఫూర్తిగా అంగీకరిస్తారు !! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి