పద్యం ; -శివ జక్కలి
 శాపంబై నీపాలిట
కోపంబుయె గాల్చుచుండు కొరివిగ నిత్యం
బాపంబుల నిచ్చు,గనుక
కోపంబును విడువనెంచ కూరిమి దొరుకున్

కామెంట్‌లు