పంచ పదులు; -సుమ కైకాల

 అసత్య అధర్మాలను ఎదిరించగలను
అహింస అశాంతులను పారద్రోలగలను
సమ సమాజ ఉన్నతికై నిలువగలను
దేశ భక్తి అణువణువున నిలుపుకోగలను
మనమందరం ఒకటంటూ నినదించు సుమా!
కామెంట్‌లు