నామ కవనం; - సుమ కైకాల

 సుఖ దు:ఖాల పోరాటo
మనిషి జీవితంలో భాగం
లక్ష్యo కోసం చేస్తే సాధనం
తదుపరి వస్తుంది మంచి ఫలితం
కామెంట్‌లు