ఎ.పి.టి.ఎఫ్.సభ్యత్వ నమోదు

 తొట్టంబేడు:ఏ రాజకీయ పార్టీలకు అనుబంధం గాలేని ఉపాధ్యాయ పక్షాన, సమస్యల పట్లవారి సంక్షేమానికి పోరాడే ఏకైక సంఘంఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అని మండల అధ్యక్షుడు కయ్యూరు బాలసుబ్రమణ్యం మండలం  సభ్యత్వ నమోదు కార్యక్రమంసందర్భంగా అన్నారు.  ఉపాధ్యాయుల న్యాయమైన‌హక్కులకోసం నిరంతరం కృషి చేస్తూ
ప్రశ్నించే గొంతుక ఎ.పి.టి.ఎఫ్ దని ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిలర్స్  మునిరాజా, శివ,పెరుమాళ్, సుమలత, మోబీనా బేగం తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు