బతుకమ్మ;-సుమ కైకాల సెప్టెంబర్ 28, 2022 • T. VEDANTA SURY రంగు రంగుల విరుల సిరులను తెచ్చిరమ్యమైన పెద్ద శిఖరముగా పేర్చిగౌరమ్మయని భక్తితో నామమొనర్చిమగువలoదరూ శ్రద్ధగా పూజలర్చించిబతుకమ్మ పాటలు పాడుతారు సుమా! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి