చింత గింజలతో గోమాత ; డాక్టర్ . కందేపి రాణిప్రసాద్

 గడ్డి తిని పాలను ఇచ్చే గోమాతను తయారు చేశాను.ఏమి చేస్తాం. ఈరోజుల్లో గోవుల్ని ఇంట్లో పెంచుకుందాం అంటే స్థలం లేదు కదా! అందుకని ఇలా తయారు చేసి ఇంట్లో కట్టేసుకుంటున్నా. చింత గింజలు తో తయారు చేసినాను.మా ఇంట్లో విరగ కాసే శంకు పూల కాయలను కూడా వాడాను.వంటల్లో వాడే చింత పండు లోని చింత గింజల్ని దాచి ఈ ఆవు ను తెచ్చాను. ఎలా ఉంది 

కామెంట్‌లు