గత 30 సంవత్సరాలుగా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా ఉంటూ షేక్ అబ్దుల్ హకీం జాని తెలుగు దిన, వార, మాస పత్రికలతో పాటు ఆదివారం అనుబంధాలకు ఆర్టికల్స్ రాయగా ఇప్పటికి 1400 వ్యాసాలు ప్రచురితమైనాయి. హకీం జాని రాసిన వ్యాసాలు 45 సార్లు ఆదివారం అనుబంధాల కవర్ పేజీ కథనాలుగా ప్రచురితమైనాయి. ఈ నేపథ్యంలో ఏషియన్ వరల్డ్ రికార్డ్స్ లో నాకు స్థానం కల్పించడంతో పాటు సూపర్ అచ్చివర్ - 2022 టైటిల్తో కూడిన ధృవ పత్రాన్ని ఏషియన్ వరల్డ్ రికార్డ్స్ వ్యవస్థాపక చైర్ పర్సన్, ప్రధాన సంపాదకురాలు డాక్టర్ శాంతిదేవి హకీం జాని కి పంపగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు శ్రీ మేరుగు నాగార్జున గారి చేతుల మీదుగా 03-09-2022 తేదీన అందుకుంటున్న దృశ్యం.
షేక్ అబ్దుల్ హకీం జాని కి ఏషియన్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి