తొట్టంబేడు:మండలంలో పెన్నలపాడు ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, కవి, రచయిత, మిమిక్రీ కళాకారులు కయ్యూరు బాలసుబ్రమణ్యంగోదావరి రచయితల సంఘం, రాజమహేంద్రవరం వారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అంతర్జాలం లో దరఖాస్తులు ఆహ్వానించగా 'ఆచార్య' పురస్కారం కు ఎంపికయ్యారు. విద్య, సాహిత్యం,కళలు రంగాల్లో బాలు చూపుతున్న ప్రతిభ కు పురస్కారాన్నిఅంతర్జాలం ద్వారా అందచేసినట్టు సంఘం అధ్యక్షుడు శిష్ఠు సత్యరాజేష్ తెలియచేసారు. బాలుకు ఈ పురస్కారం రావడం పట్ల పలువురు ఆయనను అభినందించారు.
బాలుకి 'ఆచార్య' పురస్కారం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి