పంచ పది; -సుమ కైకాల

 కవితలoటే మనసులోని భావాలు
లలితమైన అందమయిన పదాలు
జ్వలితమవకూడదు మనసులు 
జనితమవ్వాలి మదిలో ఆనందాలు
రజితవర్ణ  ప్రకాశం కనిపించాలి సుమా!
కామెంట్‌లు