చిత్ర స్పందన /;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.


 పక్షులెల్ల కలిసి పాదపంబుల జేరి 
గూళ్ళు కట్టి యచట కొలువు తీరె
కిలకిలాయటంచు కేరింత లాడగ
పరవశించె నపుడు పాదపములు.
------------------------

కామెంట్‌లు