తేటగీతి /;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.


 పాదపంబుల నాటిరి వరుస బెట్టి
దారికిరువైపులందున నీరు పోసి.
వృక్ష రాజము లన్నియు విరుల జల్లి
ప్రాణ వాయువు నిచ్చును  వసుధ యందు /
-------------------------

కామెంట్‌లు