పంచపదులు
1
నిజాం నవాబు నిరంకుశ పాలన అంతమైన రోజు
రజాకార్ల వికృత చర్యల విముక్తి పొందిన రోజు
తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లో విలీనమైన రోజు
రైతాంగం సాయుధాల సమరం సాగించిన రోజు
లక్ష్మి అద్దంకి
2
గ్రామ ప్రజల మానప్రాణాల రక్షణ లేని రోజులు
ప్రజల ఆస్తులు దోచుకునే రజాకార్ల వికృతాలు
దారుణంగా హత్యలు జరిగిన రోజులు
కాంగ్రెస్ ,కమ్యూనిస్టు ఆర్య సమాజ పార్టీల పోరాటాలు
ప్రజలందరూ తిరుగుబాటు చేసిన రోజులు లక్ష్మీ అద్దంకి
3
ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందుకు వచ్చెను
భారత సైన్యం ఆపరేషన్ పోలో జరిగెను
హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడి చేసెను
సెప్టెంబర్ 17 నైజాం ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చెను
రజాకార్ల ఆగడాలు అంతము తెలంగాణ జాతీయ దినోత్సవము లక్ష్మి అద్దంకి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి