: నిజాం పై బాంబు దాడి చేసిన నారాయణ రావు పవార్ గారితో..
==================================================
కం.
ఎందరి నరములు చిట్లెనొ?
ఎందరి కంఠమ్ము లెగిరి ఇమ్మహి బడెనో?
ఎందరు చనిరో?స్వేచ్ఛా
సుందర తెలగాణ శోభ చూచుటకొరకై
తెలంగాణ స్వాతంత్ర్య వజ్రోత్సవ శుభాకాంక్షలతో,

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి