సాయం
"ఏవండీ ఓ వంద రూపాయలు ఇవ్వండి, పక్కింటి పిల్లాడికి ఇస్తాను" రోజా అంది.
"ఈరోజు ఆ అబ్బాయి బర్త్ డే నా"...రాజు అన్నాడు.
"కాదండీ, ఇందాక ఐదు వందల
నోటు పోగొట్టుకున్నాడట. పాపం... అవి
దొరకలేదు అందుకని"...
"నీది ఎంత మంచి మనసు!" రాజు ముఖంలో ఆనందం.
"మనకు దేవుడు సాయం చేస్తే
మనమూ చేయాలి కదా. ఓ గంట
క్రి
తమే నాకు ఐదు వందల నోటు
దొరికింది మరి!" రోజా అంది .

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి