తెలుగు అక్షరాలు ప్రాచీన o
తెలుగు అక్షరాలు వాణి శరీరం
తెలుగు అక్షరాలు మృదు శబ్ధం
తెలుగు అక్షరాలు బీజ ఓంకారం
అందమైన లిపి కలిగిన అక్షరాలు
ఆకృతి రూపుదిద్దుకున్న అక్షరాలు
ఆనందాన్ని వ్యక్త పరిచే అక్షరాలు
ఆవేశాలు నిప్పు కణాలు అక్షరాలు.
వేల సంవత్సరాల క్రితం భావాలను
మూట గట్టి తెచ్చి అందించే అక్షరాలు
వేల సంవత్సరాల వైద్య రహస్యాలను
కడుపులో దాచుకుని తేచ్చిచ్చే అక్షరాలు
మానవ మదిలో చీకటిని పారద్రోలి
జ్ఞానాన్ని బోధించే వెలుగు రేఖలు
నాగరికత ను నేర్పి మూడత్వాన్ని వదిలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి