ఆట వెలది;-జక్కలి శివ
  చెట్టు యొకటి పెంచ చేయునెంతో మేలు 
 బ్రతికినన్ని నాళ్లు ఫలములిచ్చు
 పరమ నీచ సుతుని మురిపె ముగా పెంచ
 వాడు చెరుచు వాని వంశమెల్ల

కామెంట్‌లు