స్థానిక కర్నూలు కె.వి.ఆర్ గార్డెన్ లోని కె.వి.ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లోని లైబ్రరీ ప్రాంగణంలో ఘనంగా వికటకవి తెనాలి రామకృష్ణుడు జయంతి మహోత్సవాలు జరిగాయి.
కార్యక్రమంలో కె.వి.ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ తెనాలి రామకృష్ణుడు శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని కవీంద్రులు.అవిభాజ్య విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఈయన ప్రముఖులు.గొప్ప కావ్యాలు విరచించారు.తెలుగు వారికి ఆయన ఎక్కువగా హాస్య కవిగానే పరిచయం అందుకే ఆయనకు వికటకవి అని బిరుదు ఉందియన్ని తెలియజేశారు.కార్యక్రమంలో కె.వి.ఆర్ గార్డెన్ లోని కె.వి.ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి గారు, పాఠశాల లైబ్రేరియన్ బోయ శేఖర్,ఉపాద్యాయులు,విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి