నానో కథ;-సాఫ్టు వేర్ భాష;-సుమ కైకాల
 ఇద్దరు భార్యా బాధితులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు.
" చిన్న గొడవైతే చాలు మా
ఆవిడ పొలోమంటూ పుట్టింటికి అప్లోడై
పోతోంది బ్రో" అన్నాడు రవి.
"ఓస్ అంతేనా! మా ఆవిడైతే తన పేరెంట్స్ ని డౌన్లోడ్ చేస్తోంది నాకంటే
నీ పరిస్థితే బెటర్ బ్రో" అన్నాడు గిరి.

కామెంట్‌లు