మీకో ప్రశ్న ; జగదీశ్ యామిజాల

 ఓ వీధి మధ్యలో ఉన్నారు ఓ బిచ్చగాడు. ఓ యాత్రికుడు. ఇద్దరూ ఉన్నది బజారులోనే. కానీ ఒక్కటేనా....కాదు. యాత్రికుడికి ఓ గమ్యముంది. ఎక్కడికి వెళ్ళాలనే  లక్ష్యముంది. కానీ బిచ్చగాడికి ఎక్కడికి వెళ్ళాలనే నిర్ణయమేమీ లేదు. ఎటుపడితే ఆటు వెళ్ళడమే. ఓ లక్ష్యమంటూ లేని ప్రయాణం బిచ్చగాడిది. మునుల ప్రయాణం ముక్తికోసం. కానీ మనలో ఎందరీ లక్ష్యంతో ఉన్నారనేది ప్రశ్నార్థకమే.
కామెంట్‌లు