ఆంధ్రదేశంలో ఇంటి పేర్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి గ్రామాల పేరుతో ఉన్నవి కొన్ని పేరు ప్రఖ్యాతలు ఉన్న స్వాతంత్ర్య సమరయోధులు కానీ ఆ గ్రామాలు లో పుట్టిన మంచి వారి పేరుతో కొన్ని ఇండ్ల పేర్లు ఉంటే శివనాగిరెడ్డి గారి ఇంటి పేరు ఈమని ఇది అన్ని కులాల లోను ఉంది ప్రత్యేక వీణకు ప్రశస్తమైన ఈమని శంకర శాస్త్రి గారు బ్రాహ్మణుడు అన్ని కులాలలో చివరకు పంచములలో కూడా ఈ పేరు ఉంది అంటే ఈ పేరు గ్రామ నామంతో వచ్చింది. చిన్నచిన్న గ్రామాలలో బాలల కోసం విద్యాలయాలు చిన్న గానే ఉంటాయి తాటాకు పాకాలలో ఏర్పాటు చేసినవి కొన్నయితే మోతి బడిగా ఉన్న ఇంటిని బడిగా ఏర్పాటు చేసుకునేవి మరికొన్ని ఆ గ్రామంలో చదువుకునే కుర్రవాళ్ళు ఆ కాలంలో చాలా తక్కువ శివ నాగ రెడ్డి గారి తల్లిదండ్రులు బడిలో చేర్పించి అక్షరాభ్యాసం చేయించారు.
పాఠశాలలో మాతృభాష లోనే ఆయన విద్య ప్రారంభమైంది. గ్రామాలలో ఉన్న యాసతో కూడిన భాష కొంచెం చిక్కు ముడిగా ఉంటుంది కొన్ని పదాలకైతే అర్థాలు విపరీతార్థాలు వచ్చేవి ఉంటాయి వ్యతిరేకార్థం వచ్చేవి ఉంటాయి కొత్తగా వినే వారికి కొంచెం వింతగానే అనిపిస్తుంది ఏమిటి ఇంత మొరటుగా మాట్లాడుతున్నారు అని నవ్వుకునే వారు కూడా ఉన్నారు. రెడ్డిగారు పలక, బలపం పట్టిన్నప్పటినుంచి చాలా చురుగ్గానే ఉండేవాడు ఈనాడు బడికి వెళ్లనని మారాం చెయ్యలేదు ఉన్న పది మంది పిల్లల్లోనూ ప్రథమ స్థాయిలోనే మంచి పేరు సంపాదించుకున్నారు. చదువులోనే కాకుండా ఆటలలో కూడా ఉన్నారు. తనే ముందుండి నలుగురు పిల్లలను పోగుచేసి పల్లెల్లో ఉన్న అన్ని ఆటలు ఆడేవారు. వారి జీవితంలో నాయకత్వ లక్షణం ఏర్పడడం అక్కడ ప్రారంభమయ్యింది.
భారతదేశంలో పల్లెటూర్లకు కొదవలేదు వాటిలో కొన్ని చిన్నవి ఉంటే మరి కొన్ని పెద్దవి పంచాయితీలున్నవి చాలా ఎక్కువ మేజర్, మైనర్ పంచాయతీలు కృష్ణాజిల్లాలో తేలప్రోలు మా గ్రామంలో, పామర్రులో మరొకటి వున్నాయి. ప్రతి గ్రామంలోనూ రామాలయం తప్పకుండా ఉండి తీరుతుంది శ్రీరామచంద్రమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన గ్రామాలు కొన్ని అయితే శ్రీరామచంద్రమూర్తి తో పాటు సీతా లక్ష్మణ స్వామి ఆంజనేయులను కూడా విగ్రహాలుగా ప్రతిష్టించిన గ్రామాలు కొన్ని. భగవత్ స్వరూపాన్ని జ్యోతి రూపంలో చూపిస్తూ దానికి గుడి కట్టి రామాలయం అని పేరు పెట్టిన గ్రామాలు కొన్ని. ఆ ఆలయాలలో ఆ గ్రామస్తులే కాక చుట్టుప్రక్క వారు కూడా వచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు. ఆ వచ్చిన వారికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఎవరైనా భోజనాలు పెట్టుకునే వారు ఉంటే వారికి తగిన నివాసాన్ని కూడా ఏర్పాటు చేస్తారు గ్రామ ప్రజలు. ఏ గ్రామస్తులైన ప్రతి కుటుంబం ఒక కుటుంబం గానే కలిసి మెలిసి జీవిస్తూ అక్క అమ్మ బాబాయ్ మామయ్య అంటూ వరసలతో పిలుచుకోవడం చాలా ముచ్చటగా ఉంటుంది అలాంటి గ్రామాలలో పేరు మోసినది వలివేరు. ఇది తెనాలికి చాలా దగ్గరలో ఉంది ఆ గ్రామం శివ నాగిరెడ్డి గారి స్వస్థలం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి