చెర్రీ-సిరి వాళ్ళతో మాట్లాడి చాలా రోజులైంది దాదాపు పది రోజులు వాళ్లతో మాట్లాడితే నాకు ఆనందం అంతా ఇంతా కాదు చెర్రీ అసలు పేరు చేతన్ పేరుకు తగినట్లుగానే చాలా హుషారుగా ఉంటాడు సిరి తల్లి పేరు సాత్విక ఎప్పుడు చిరునవ్వుతో చక్కగా అక్కా అక్కా అంటూ పిలుస్తూ మాట్లాడుతుంది. నేను వెళ్లి గుమ్మం లోపలకు అడుగు పెట్టానో లేదో ఏంటక్కా చాలా రోజులైంది మర్చిపోయావా మమ్మల్ని అన్నాడు చెర్రీ వంత పాడింది సిరి. జ్వరం వచ్చింది నాన్న అందుకని ఆలస్యం అయింది అని చెప్పాను ఎందుకు వచ్చింది అక్క నాకు రాలేదే అని నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రొద్దుటలేచి ఎనిమిదిన్నర లోపు పనులన్నీ పూర్తి చేసుకుని చెల్లిని తీసుకొని కిందకు వెళతాను కారు ఉంటే కారు స్కూటర్ ఉంటే స్కూటర్ మీద బడికి 10 నిమిషాలు ముందే వెళతా వెళ్ళగానే వరసలో నిలబడతాను మా విద్యార్థులు వందేమాతరం పాడి భరతమాతకు జాతీయ జెండాకు నమస్కారాలు చేస్తాం
తరువాత లోపలికి వెళ్లి సార్ చెప్పిన విషయాలన్నీ రాసుకొని శ్రద్ధగా విని సాయంత్రం చెల్లిని తీసుకుని బయటకు వచ్చేసరికి కారు సిద్దంగా ఉంటుంది ఇంటికి వచ్చేస్తాను పుస్తకాలు పైన పెట్టి మేడ దిగివచ్చి చెల్లి తో పాటు మా స్నేహితులతో కలిసి ఆటలాడి బాగా చెమట పట్టిన తర్వాత అమ్మగాని నానూ కానీ ఎప్పుడు పిలుస్తారో అప్పుడు వెంటనే పైకి వెళ్ళిపోయి స్నానం చేసి మళ్లీ కొత్త బట్టలు వేసుకొని భోజనం చేసి నానూ దగ్గర తాత గారి దగ్గర నేను చెల్లి కూర్చుని ఆరోజు బడిలో జరిగిన విషయాలన్నీ పూస గుచ్చినట్లు చెప్పేస్తాం ఎంతసేపు మాట్లాడుకుంటామో నాకే తెలియదు ఎందుకంటే అలా మాట్లాడుతూ మాట్లాడుతూనే నేను నిద్ర లోకి వెళ్లి పోతాను నేను నిద్ర లేచేటప్పటికీ తెల్లవారిపోతుంది
ఇంకా నాకేం గుర్తుంటుంది అని చెప్పిన తర్వాత సిరి తల్లీ నువ్వు మాట్లాడవేమమ్మా అంటే ముద్దు ముద్దుగా నన్ను అడిగావా రాగానే అన్న తోనే మాట్లాడావు నాతో మాట్లాడితే అలా కాకుండా బోలెడు కబుర్లు చెప్పేదాన్ని అనే సరికి నవ్వు ఆగలేదు ఇక్కడ నాని ని ఆదర్శంగా తీసుకుంటే పిల్లలను ఎలా పెంచాలో మీరు తెలుసుకో వచ్చు చెప్పడం ఎలాగా. మంచి అలవాట్లతో వారి నడవడికను సరిదిద్దటం ఎలా అన్న విషయాలన్నిటిని కూలంకషంగా ఆలోచించి దానిని అనుసరించి పిల్లలను ఉత్తమంగా తయారు చేస్తుంది నిజానికి అంత ఆహ్లాదకర పరిస్థితులలో ఉన్న కుటుంబం ఎంత ఆనందాన్ని పొందుతారు వారి ఆరోగ్యం ఎందుకు బాగుండదు రుగ్మతలు రమ్మన్నా రావు కనుక ప్రతి అమ్మ నానును ఆదర్శంగా తీసుకుని ఆమె మార్గంలో మీరు కూడా నడిచినట్లయితే మీ పిల్లలు కూడా క్రమశిక్షణకు బద్దులవుతారు అనడంలో నాకు ఏ మాత్రం సందేహం లేదు మరి అలా చేస్తారు కదా.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి