బాల పంచపది
============
1. ఉత్తరాఖండ్,
అందమైన రాష్ట్రము!
రెండు రాజధానుల,
రాష్ట్రము!
డెహ్రాడూన్ ,
చలి కాలము!
గైర్సాయిన్,
వేసవి కాలము!
పర్యటన సౌఖ్యం,
పుణ్యం లభ్యం, రామ!
2. ఉత్తర ప్రాంతం,
హిమవాహినులు!
దక్షిణ ప్రాంతం,
ఘనఅడవులు!
భరల్ ,మంచుపులి,
జీవజాలాలు!
పుడుతున్నాయి,
గంగా యమునలు!
పర్యటన సౌఖ్యం,
పుణ్యం లభ్యం, రామా!
3. ఆల్మోరా, రాణిఖల్ లు!
ముస్సోరి,
వేసవి విడుదులు!
హరిద్వార్, ఋషికేశ్ లు!
బదరీనాథ్, కేదార్నాథ్,
క్షేత్రాలు!
పర్యటన సౌఖ్యం,
పుణ్యం లభ్యం, రామా!
4. నందాదేవి ,
జాతీయ వనము !
జిమ్ కార్బెట్,
జాతీయ వనము!
రాజాజీ ,
జాతీయ వనము!
గంగోత్రి,
జాతీయ వనము!
పర్యటనసౌఖ్యం,
పుణ్యం లభ్యం, రామా!
5,. నైనిటాల్,
సరస్సుల అందము!
హిల్ స్టేషన్,
పుణ్య క్షేత్రము!
నయనాలు,
పరవశమ!
చేసిన పాపాలు ,
నాశనము!
పర్యటన సౌఖ్యం,
పుణ్యం లభ్యం, రామా!
_________
ఆనందం అఖండ్!;-డా. పి.వి.ఎల్. సుబ్బారావు, 9441058797.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి