పుస్తకాలు జ్ఞాననేత్రాలు;-మీసాల సుధాకర్,పి.జి.టి-తెలుగు,ఖిలాషాపురం,జనగామ జిల్లా,9908628430,

 డా.ఎ. పి.జె.అబ్దుల్ కలామ్ ఫౌండేషన్, వరంగల్ వారి ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన అవాస డిగ్రీ కళాశాల గ్రంథాలయానికి యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన "పరీక్షల్లో విజయం సాధించడానికి 100 సూత్రాలు" అనే పుస్తకాలు" బహూకరించడం జరిగింది.ఈ సందర్బంగా అబ్దుల్ కలామ్ ఫౌండేషన్అధ్యక్షులు శ్రీ దేవునూరి ఆనంద్ గారికి,సహా అధ్యక్షులు శ్రీ జమ్ముల వీరారెడ్డి గారికి,జనగామ కన్వీనర్ శ్రీ మీసాల సుధాకర్ గారికి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు మరియు విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు.
కామెంట్‌లు