సమస్య:మానవత్వమున్న మనిషి కరువె;--సాహితీసింధు సరళగున్నాల

 ధనముపైనప్రేమ దాష్టికంబొనరింప
స్వార్థచింతనమ్ము శాంతివీడ
కలుషమతులురేగ కలియుగంబందున
మానవత్వమున్న మనిషి కరువె
కామెంట్‌లు