తల్లి శాంకరీ!;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర

 పట్టితి నీదు పాదంబుల భారము నీదని నమ్మి గొల్తునే 
పెట్టితి నీదు సింధూరము పేర్మిని జేసెద నీదు సేవలన్ 
గట్టిగ పల్కెదన్నామము కన్నుల గాంచగ నిన్ను నామదిన్ 
పుట్టుక లేని మోక్షంబును పొందుగ నీయవె నాకు శాంకరీ !
---------------------

కామెంట్‌లు
Jayasree Pavani చెప్పారు…
ఆహాఁ వినసొంపుగా...ఛందోబద్ధంగా
🙏🙏