ఆడవాళ్ళందరూ
చెడ్డవాళ్ళని
చెప్పలేము ...!
మగాళ్లందరూ
మంచివాళ్ళని
కీర్తించలేము ...!
మంచిచెడ్డలు
ఎవరిలోనైనా -
ఉంటాయి ....
అపకీర్తిమాత్రం
మాగాడికే ---
దక్కుతుంది !
అయినా అన్నీ ---
అర్ధంచేసుకుని ,
మగాడి బాద్యతలను
గుర్తుచేసుకుని,
ఈవాళ ---
మగాళ్ళకి సైతం
శుభాకాంక్షలు చెప్పిన
స్త్రీమూర్తులందరికీ
అభినందనలు.....!
కృతజ్ఞత లు.......!!
***
చెడ్డవాళ్ళని
చెప్పలేము ...!
మగాళ్లందరూ
మంచివాళ్ళని
కీర్తించలేము ...!
మంచిచెడ్డలు
ఎవరిలోనైనా -
ఉంటాయి ....
అపకీర్తిమాత్రం
మాగాడికే ---
దక్కుతుంది !
అయినా అన్నీ ---
అర్ధంచేసుకుని ,
మగాడి బాద్యతలను
గుర్తుచేసుకుని,
ఈవాళ ---
మగాళ్ళకి సైతం
శుభాకాంక్షలు చెప్పిన
స్త్రీమూర్తులందరికీ
అభినందనలు.....!
కృతజ్ఞత లు.......!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి