చిత్రస్పందన /;-టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.


 కందము //
=======
చీరలు సింగారించిన 
తారల వోలె పసి వాళ్లు తర్షము నొందన్
గారపు బిడ్డలు పెరుగుచు 
భారము లంటక ముదముగ వర్థిలవలయున్ //
---------------------------

కామెంట్‌లు