.తేటగీతి ;-ఎం.వి. ఉమాదేవి

 దీప కాంతులు వెదజల్లు దివ్య గృహము 
వెలుగు నింపెడు కరముల వెలదితాను
పర్వ దినమును శోభిల్లు పట్టుచీర 
కట్టుకొని హారమునుదాల్చి కళగదోచె !!
కామెంట్‌లు