కథ:-నంబర్:-7 (4.వపద్యం);-మమత ఐలహైదరాబాద్9247593432
 గంగ మెచ్చిన రంగడు 1వ.భాగం
========================
ఉ.
గొట్టము తాడుతోడ నొక గుండుకు సూదినమర్చియప్పుడున్
గట్టిగ నూడకుండనవి గట్టెనువాసపుటింటి కప్పుకున్
కట్టిన మూడు వస్తువులగత్యము నూడెన కిందనుండ యే
దిట్టపు నెత్తినైనగని దివ్యముగన్ నలు ముక్కలే మరిన్

కామెంట్‌లు