ఇది ఒక మరిచిపోలేని మరువలేని విషయం. శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు విజయవాడ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చేవారు. అలాంటి సందర్భంలో ఆయనకు గళంలో పేటిక ఆపరేషన్ చెయ్యాలని అనడంతో. మా కుటుంబాన్ని కూడా పలకరించి ఆపరేషన్కు వెళ్దాం అనుకున్నారు మాట్లాడాలని అభిమానంతో వచ్చారు. అందరూ మాట్లాడుతున్న సమయంలో మా నాన్నగారు., అయ్యా క్షమించండి మీకు ఆపరేషన్ తప్పదా అని బాధగా అడిగారు. వెంటనే ఆయన మీ మాటలు, బాధ, నాకు అర్థమైంది . ఆపరేషన్ చేస్తే గళo ఉండదనేగా. గళం లేకపోతే ఏమండీ నేనుంటాను కదా. అన్నారు. మా నాన్నగారు ఏదో సంజాయిషీయబోయేరు, అప్పుడు ఆయన "నాగళo
లేకపోయినా నా కలం ఉంటుంది" కదా అన్నారు
బాధపడకండి అన్నారు. అందుకే ధైర్యంగా ఆపరేషన్ కి వెళుతున్నాను. అలా లేదంటే జీవితమే ఖరాబ్ అవుతుంది కదా బాధపడకండి అన్నారు. అందరూ బాధపడ్డా తప్పని పరిస్థితి కాబట్టి మౌనంగ…

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి