సోలంకి (చాలుక్య) అగ్ని వంశీయులు.చాలిక్య చల్కయ అని కూడా అంటారు.మరాఠీలో చాలకే చలకే అనే పదాలున్నాయి.వీరి మూలపురుషుడు హరీతి అనే ముని జలపాత్రలో కనపడినాడు.బ్రహ్మ అరచేతిలో నించి ఈవంశం పుట్టింది అని ఇంకో కథనం.చుల్లూ దోసిలి లో నుండి పుట్టి అధర్మం ని నాశనం చేశాడు కాబట్టి చాలుక్య అనేపేరు వచ్చింది.చలిక అనే గ్రామం పేరు మీద చాలుక్య అని ఆపేరున్న కొండపై పూజచేయటంవల్ల వంశం పేరు స్థిరపడింది.హరీతి వీరి మూలపురుషుడు.వీరిరాజధాని వాతాపిసైరంధ్రి అగ్నాతవాసంలో విరాటరాజు రాణీవాసంలో దాసీ.రాణీవాసపు మహిళలకు కేశాలంకరణ చేసే దాసీని సైరంధ్రి అంటారు.
ప్రాచీన కాలంలో రథాన్ని నడిపేవారిని సూతులు అనేవారు.భాట్ చారణ్ లాగా వీరు రాజుని స్తుతి చేస్తూ పాడేవారు.సంస్కృత సూత్ర కార్ నుంచి సూత శబ్దం వచ్చింది.కర్ణుడిని అతిరధుడు అనె సారథి అతని భార్య రాధ పెంచారు.సూతపుత్రుడు రాధేయుడు అని పిలిచేవారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి