సారస్వత్ అంటే అర్థం సరస్వతీ పుత్రుడు అని.విద్వత్తు శాస్త్రీయ గ్నానంకలవాడు.సారస్వతబ్రాహ్మణులు మొదటి పంజాబ్ లో సరస్వతీనదీతీరంలో ఉండేవారు.ప్రాచీన ఆర్యుల మూలస్థానం అదే.వీరిపుట్టుకగూర్చి ఎన్నో పిట్టకథలు న్నాయి.ఓసారి 12ఏళ్ళు క్షామం రావటంతో హాహాకారాలతో అల్లాడారు.దధీచిపుత్రుడు సారీస్వతరుషి వేదాలని ప్రచారం చేశాడు.ఆయన వంశం వారే సారస్వతులుగా ప్రసిద్ధి కెక్కారు.కొంకణీవారు ఈపేరు తమవంశంగా చెప్తారు.ఇంకో కథ ప్రకారం సరస్వతి అనే బాలిక తో దధీచి పెళ్లి ఐంది.వారికొడుకు సారేశ్వర్.అతని సంతానం సారస్వతులు.పరశురాముడు క్షత్రియుల సంహరించి సంపదను బ్రాహ్మణులకి దానం చేశాడు.ఆపై సహ్యాద్రి పరిసరాలను వశపర్చుకున్నాడు.మహారాష్ట్రంలో పరశురామ క్షేత్రం ఉంది.గోవాలో కూడా సారస్వతులు స్థిరపడ్డారు.ముస్లిందాడులతో పోర్చుగీస్ వారి ఆగడాలు భరించలేక కర్నాటక చేరారు.శైవ వైష్ణవ మతావలంబకులు.మార్వాడ్ ప్రాంతాల్లో వ్యవసాయం చేపట్టారు.🌹
శబ్ద సంస్కృతి!అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి