నరికే కొద్దీ...
పుట్టుకొచ్చే...
తల లను కాక....
ప్రాణ కుక్షిలో కొట్టబట్టేగా !
*******
రావణుని చావు....
రాముని వలనా.... !
సహోదరుడు....
విభీషణుని మూలంగా !!
*******
విభీషణునిది....
కేవల ధర్మాపేక్షా.... !
రాజ్యాధికార ...
పదవీ కాంక్షా.... !!
*****
శ్రీమద్రామాయణం...
మహాభారతం....
అన్యాయం - అధర్మం... !
ధర్మరక్షణ కోసమా... !!
*******
మాయ జూదం ....
సీతాపహరణం .....
కేవలం నెపం...
జరగాలి...దుష్టసంహారం !
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి