ఆట వెలది ;-ఎం. వి. ఉమాదేవి
 అమ్మ జెప్పుకథలు  యపురూప సంపదై 
బ్రతుకునిండ గుర్తులతికియుండు 
కష్టమెల్లదొలగు కమనీయ కావ్యమై 
రాచబాట జూపు రమ్యముగను!!

కామెంట్‌లు