ఇంటర్నేషనల్ వెబినార్ లో -డా. చిటికెన


  అంతర్జాతీయ ప్రపంచ శాంతి సంస్థ సమావేశం లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన  ప్రముఖ సాహితీవేత్త, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ గౌరవ సభ్యుడు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
          *ఇంటర్నేషనల్ యూత్ ఫీస్ గ్రూప్ ( హెచ్. డబ్యూ. పి. ఎల్ ) కోరియా* వారు  భారతీయ కాలమానం శనివారం  సాయంత్రం 4.30 గంటలకు  *ప్రపంచ శాంతి అభివృద్ధి* అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్లో  మన దేశం నుండి  ఐ.పి.పై.జి సంస్థ ప్రతినిధి గా -డా.చిటికెన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఇంకా ప్రపంచ శాంతి అభివృద్ధి చెందాల్సి  ఉందని అందుకు  కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని ( వీ..ఆర్..వన్ ) అంటూ తన సందేశాన్ని అందించారు. తనతో పాటుగా దాదాపు 40 వివిధ దేశాల నుండి సంస్థ ప్రతినిధులు హాజరై వారి వారి సందేశాలు తెలియజేసారు.
కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం