గిరీశం పాత్ర వరకు వెళ్లగలను భవాని శంకర్ పాత్ర లాంటివి నేను చేయలేను ఆంజనేయ స్వామి మూర్తి అశ్వద్ధామతోక నేను పెట్టుకోను అనేవారు ఎంతో ఆవేశంతో బందా గారు వారు ఏ పాత్రను స్వీకరించిన ఎదుటివారిని మించి చేయాలన్న తపన ఉండేది ప్రక్క పాత్రలు తన కన్నా బాగా చేసినప్పుడు అంతకన్నా బాగా చేయడం కోసం ప్రయత్నం చేసి తన నటన ముందు వారి నటన ఎందుకు పనికిరాదు అని రుదువు చేసిన వ్యక్తి బందా కనకలింగేశ్వర రావు గారు అంటే పరిణతి లేకపోతే ఆవేశం ఉండదు కనుక పరిణతి కలిగే అంతవరకు నేను ప్రయత్నం చేస్తాను అన్న పట్టుదలతో ఆ పాత్రను మెప్పించడానికి ప్రయత్నం చేసేవాడు ఎవరన్నా నాకన్నా బాగా చేస్తే నా తాళం చెవులు ప్రక్కన పెట్టి వేయడమే అని తీర్మానించుకున్న గొప్ప నటుడు ఆ పట్టుదల లేకపోయినట్లయితే వారి జీవితంలో నటన కోసం అంత ప్రయత్నం చేసి ఉండేవారు కాదేమో చివరికి కాంట్రాక్ట్ నాటకాలు అయినా సరే వారు తమ షరతులను మాత్రం వదులుకోలేదు. బందా కనక లింగేశ్వర రావు గారికి ఏడుగురు కుమార్తెలు ఒక కుమారుడు వారి జీవితం నల్లేరుపై బండి లాగా నడిచిపోయింది. సంతోషాంతరంగులైన గృహస్తులు ఎక్కువ గ్రంథాలను అంకితం తీసుకున్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన శశి దూతం కావ్యాన్ని వారికి అంకితం చేశారు వారి గ్రామంలో దేవాలయాన్ని కట్టించారు, తటకాన్ని తవ్వించారు వేద పాఠశాల స్థాపించారు వారు అంత గొప్పవారు కావడానికి కారణం దుర్వ్యసలాలకు దూరంగా ఉండడం పొగ తాగడం కానీ కనీసం తమలపాకు వేయటం కానీ చేయరు వారికి కేవలం వాక్సానుభూతి గిట్టదు ఆత్మను చంపుకొని ముష్టి ఎత్తుకొని కళా సేవ చేయడం వారి అభిమతం కాదు నా కళ చూపించాను సంతోషించారు నాకు డబ్బు ఇచ్చాడు నా పాత్రను తిట్టిన వారు ఎవరూ లేరు అందరూ మెచ్చుకున్నవారే అంటూ తన నట జీవితాన్ని గురించి ఎంతో తృప్తిగా మాట్లాడేవారు బందా.
నాటకం పైవాడికే అనేవాదం ఎవరికైనా చదువు నాటకం పై వారికి కాదు కిందివారికి కాదు ఇద్దరికీ అనుకూలంగా సమన్వయ పరిచి దానిలో వ్యాపారాత్మక విషయాన్ని జత చేస్తే కానీ దానికి నిండుతనం రాదు 30 ఏళ్ల క్రితం ఆయన భగవద్గీత ప్రదర్శించి అందరికీ ఆసక్తి కలిగించారు ఇప్పటి నాటక రంగ పరిస్థితిపై వారికి చాలా అసంతృప్తి ఉంది నేటి నాటక రంగం పతనమైపోయింది అనే వారి ఆవేదన మానవత్వాన్ని పైకి తెచ్చే నాటకాలు ఎవరూ వ్రాయడం లేదు పూర్వం మా నటులు ఆ జన్మ నటులు తపస్యులు ఇప్పుడు మంచి నటులు రావడం లేదు నేటి ప్రేక్షకులకు మంచి అభ్యర్థులతో వనస్పతి అలవాటు అయితే నేతి మిఠాయి జీర్ణం కాదు కమర్షియల్ రోజులలో వచ్చే అభివృద్ధి కలిగించారు ఇక జాతికి ద్రోహం చెడ్డ నటుడు నటనకే కాక తన ఆత్మకు ద్రోహం చేసుకుంటాడు మంచి ప్రేక్షకులు కావాలంటే మంచి నాటకాలు వేయాలి నేడు మంచి విమర్శకులు లేరు మంచి విమర్శలు మంచి విమర్శ వచ్చినప్పుడు ప్రజాస్వామ్యంలో మంచి నాటకాలు మంచి నటులు మంచి ప్రేక్షకులు వారిని మించి మంచి విమర్శకులు ఈ నాలుగు ఉంటేనే నాటక రంగం నాలుగు పాదాలపై నడుస్తుంది మంచి నాటకాలు వేయించి నేటి మిఠాయి తినిపించాలి ఆ పని నేను ఒక్కడినే చేయలేను అని ఎంతో నిరుత్సాహంగా చెప్తారాయనా.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి