బీహార్ లోని కర్మనాశా అనే నది శాహాబాద్ లో బైలుదేరి చౌసా వద్ద గంగలో కలుస్తుంది.ఇది ఒక అపవిత్ర నది అని దీని స్పర్శతో పుణ్యం నశిస్తుంది అని జనం నమ్మకం.
కలచురీ ఒకరాజవంశం పేరు.మహారాష్ట్రలో ఉపనామంగా ఉంది.కటయూరి కటచూరీ కలసతరీ కలచుర్య కలసూర్య అనే పేర్లు వాడుకలో ఉన్నాయి.చురీ అంటే చోరీ దొంగతనం.ద్రవిడ భాషల్లో కాల్ అంటే దొంగ తనం.ఒకే అర్ధం లో రెండు పదాల ప్రయోగం జరిగింది.కన్నడ సంస్కృతశబ్దాలతో కలచురీ ఏర్పడింది అని ఇంకో వాదన!కాలింజర్ మొదలైన ప్రాంతాల్లో కలచురీ రాజవంశం పాలన సాగింది.
కాఠ్మండు ప్రాచీన పేరు కాష్ఠమండప్.పశుపతినాధ ఆలయం ప్రసిద్ధి.
కామదేవునిగా ప్రసిద్ధి కెక్కిన మన్మధుడికి చాలా పేర్లు ఉన్నాయి.అనంగుడు కందర్ప కుసుమాయుధుడు పుష్ప ధన్వ పంచశరుడు మకరకేతు మకరధ్వజుడు
మన్మధుడి పతాకం పై చేప చిహ్నం కాబట్టి ఆపేర్లతో పిలవబడుతున్నాడు.ఇంకా మాయీ మాయాసుతా శ్రీనందన్ దర్పక్ దీపక్ గృధు గృత్స మధుదీప్ స్మర రూపాస్త్ర రమణ్ మదన్ ఇలా ఎన్నో పేర్లు.ఋగ్వేదం పదవి మండలంలో తొలి సారిగా ఈయన ప్రస్తావన ఉంది.అధర్వవేదంలో పరమాత్మ ఆదిస్రష్ట గా స్తుతింపబడినాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి