బాహుబలి; -వరాహ కృష్ణ చేసెట్టి
బాల్యమంతా మోసిన
నాన్న భుజాలే.. 
అసలుసిసలైన 
బాహుబలి భుజాలు

పిల్లలందరికీ తన తండ్రే
నిజమైన బాహుబలి..
తండ్రి భుజాన ఎక్కని
చిన్నారులు అరుదుకామెంట్‌లు