చిత్రానికి పద్యాలు ; - మిట్టపల్లి పరశురాములు
 1 తే.గీ:
చెట్టుకొమ్మనగూటిని-చెదరకుండ
కట్టె గిజిగాడునేర్పుతొ-దిట్టగాను
పక్షి పిల్లలు దానిలో-పరవసించి 
నిదురపోవుచునుండెను-నిర్భయముగ
2  కం:
గూటిని నేర్పుగ కొమ్మకు 
మేటిగనల్లెగిజగాడు-మేధసుచేతన్ 
ధీటుగ నిలచిన పక్షికి
సాటిగరారెవ్వరైన-చతురతయందున్
                    **



కామెంట్‌లు