చిత్రానికి పద్యం ; -మిట్టపల్లి పరశురాములు

 తే.గీ:
పడుచులిద్దరుకడవళ్ళు-పట్టుకొనియు
మోయుచుండగపల్లకి-బోయవారు
పల్లెపరువాలుజూడగ-నుల్లమందు
ముదముకలిగించెసెలయేరు-ముచ్చటగను
                      **

కామెంట్‌లు