విద్యార్థుల్లారా!;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
చదువుము చదువుము చదువుము
చక్కని చదువులు చదువుము 
పొందుము పొందుము పొందుము
విఙ్ఞానము వికాసము వినయము

చేయుము చేయుము చేయుము
ఎక్కువ జీతపు ఉద్యోగము
పొందుము పొందుము పొందుము
ఆదరణము అభిమానము గౌరవము

చేరుము చేరుము చేరుము
కోరిన జీవిత గమ్యము
పొందుము పొందుము పొందుము
ప్రోత్సాహము ప్రాబల్యము పరమానందము


కామెంట్‌లు
Unknown చెప్పారు…
Very good advices to children to progress in life.
Ch S M Krishna Rao చెప్పారు…
Very good advices to children to progress in life.