రాముకి చదువు తప్ప మిగతా విషయాలలో ఇష్టం అభిరుచి. డ్రాయింగ్ పెయింటింగ్ బెస్ట్ ఔటాఫ్ వేస్ట్ ఎన్నో చేస్తాడు.కానీ క్లాస్లో ఎవరూ వాడితో ఎక్కువ మాట్లాడరు.కారణం వారంతా చదువు మార్కులు కోసం తెగ కష్టపడేవారు.సార్ ఇది గమనించి స్టాఫ్ రూంలోకి పిల్చి ఇలా నచ్చచెప్పారు"చూడు!నీవు ఓమంచి కళాకారుడివి.కనీసం డిగ్రీ లేనిదే ఏజాబ్ దొరకదు.మీఅమ్మనాన్న ని నీవే చూడాలి. లలిత కళల్లో అందరూ పేరు సంపాదించలేరు.అదృష్టం కావాలి.సినిమా నటులై డబ్బు పేరు సంపాదించాలని కలలు కంటారు.ఏవేలల్లో ఒకరికే అదిసాధ్యం.నీవు వేసే ఆర్ట్ మొలకకి పంపుతాను.శ్రీ వేదాంత సూరి మామయ్య గారు కూడా చదువు కుంటూ అప్పుడప్పుడు పంపేవారిని ప్రోత్సహిస్తారు కానీ చదువు ఎగ్గొట్టి ఇవి అభివృద్ధి చేసుకోండి అని ఆయన చెప్పరు.సెలవుల్లో చిన్న చిన్న కథలు కవితలు రాయి.బొమ్మలు వేయి.నేను పంపుతాను మొలకకి. సరేనా?" అంతే ఆరోజు నించి చదువు పై దృష్టి పెట్టి 60%మార్కులు తెచ్చుకున్నాడు రాము.ప్రస్తుతం 8క్లాసులో ఉన్నాడు.🌷
అభిరుచి!అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి